గ్రామ గ్రామాన బిజెపి బూతు స్వశక్తి కరణ్ అభియాన్

గ్రామ గ్రామాన బిజెపి బూతు స్వశక్తి కరణ్ అభియాన్

చేర్యాల,ఏప్రిల్ 20 అక్షిత ప్రతినిధి: బిజెపి పార్టీ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ లో భాగంగా,గురువారం సిద్దిపేట జిల్లా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని ఆకునూరు రాంపూర్ నాగపురి తదితర గ్రామాలలో పర్యటించి బూతు సభ్యులను మరియు నాయకులను,కార్యకర్తలను కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా నాయకురాలు తోకల ఉమారాణి, నాయకులు నిమ్మ మహేందర్ రెడ్డి, అనుముల సిద్ధారెడ్డి, మండేపల్లి సమ్మయ్య ,జూపల్లి కార్తీక్ రెడ్డి, జూపల్లి హర్షవర్ధన్ రెడ్డి, మరియు కొంక స్వప్న,రమ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking