బస్సు కింద పడి బాలుడు మృతి
వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ బస్టాండ్ లో బస్సు రివర్స్ తీస్తుండగా కాశిబుగ్గ సొసైటీ కాలనీ కి చెందిన చరణ్ అనే మైనర్ బాలుడు పైకి దూసుకెళ్లిన బస్సు అక్కడికక్కడే మృతి చెందిన బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజిఎం మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఇంతేజర్గంజ్ పోలీసులు