8వ రోజు వివో ఎల సమ్మెకు మద్దతు తెలిపిన ఏఐటియుసి అంగన్వాడీలు

8వ రోజు వివో ఎల సమ్మెకు మద్దతు తెలిపిన ఏఐటియుసి అంగన్వాడీలు

నాంపల్లి, అక్షత న్యూస్:

మండల కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు వివోఏలు చేస్తున్న సమ్మె ఎనిమిది వ రోజుకు చేరుకుంది ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన ఏఐటియుసి అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుమతమ్మ ఏ ఐ టి యు సి అంగన్వాడి జిల్లా సహాయ కార్యదర్శి శాంత కుమారి, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆన్లైన్ సేవలు రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని
ప్రమాద బీమా 50 వేలు ఇవ్వాలని అరుహులైన వివోఏల ను సీసీలుగా ప్రమోషన్ కల్పించాలని చేస్తున్న సమ్మె తమ న్యాయమైన డిమాండ్లు అని అన్నారు. కార్యక్రమంలో ఏఐటియుసి అంగ

Leave A Reply

Your email address will not be published.

Breaking