కోదాడ టిడిపి ఇంచార్జ్ గా ఓరుగంటి

తెలుగుదేశం పార్టీ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఓరుగంటి ప్రభాకర్

కోదాడ, అక్షిత ప్రతినిధి :

తెలుగుదేశం పార్టీ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఓరుగంటి ప్రభాకర్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధన కట్టుబడి నియోజకవర్గంలో టిడిపి పార్టీని బలోపేతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం మేరకు అందర్నీ కలుపుకొని పోతానని, పార్టీ బలోపేదానికి నిరంతరం నా సహకారం అందిస్తానని వారు తెలిపారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా నన్ను నియమించుటకు సహకరించిన జాతీయ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు కి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రథసారథి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు నల్లగొండ పార్లమెంటు పరిశీలకులు బంటు వెంకటేశ్వర్లు కి రాష్ట్ర కమిటీ లో కోదాడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తినేని సైదేశ్వర రావుకి భయ్యా నారాయణకి కోదాడ నియోజకవర్గం లోని అన్ని మండలాల కన్వీనర్లకు కోదాడలోని తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న , గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking