శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయ ఉత్సవాలు

శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయం వార్షికోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయం వార్షికోత్సవం కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, ఎర్ర లక్ష్మయ్య,బాబు, చిన్న హన్మంతు, అఖిల్,రాంబాబు, బీమ్ రాజ్,నర్సింహారావు, సాంబమూర్తి,కుమారస్వామి, శ్యామ్, కనకచారీ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking