రవిసింగ్ జన్మదిన వేడుకలు…

ఘనంగా బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు రవిసింగ్ జన్మదిన వేడుకలు…

కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి:
కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ తన కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు…ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మికులు, నియోజకవర్గం నాయకులు, మీడియా మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి కార్మికలు,మరియు మీడియా మిత్రులు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు… స్థానిక కార్మికులు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే కార్మిక నాయకుడు రవిసింగ్ ఎప్పుడు కార్మికులకు కష్టమొచ్చిన నేనున్నాఅంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేదాకా వురుకునే ప్రసక్తే లేదని ముందుండి మా కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న రవిసింగ్ కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు..ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అని తెలిపారు..ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి, సంతోష్ గౌడ్, మనోజ్ కుమార్, అనిల్ కుమార్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking