ఖమ్మంలో జావా ఏజీడీ షోరూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం మమత రోడ్ లో నూతనంగా ఎర్పాటు చేసిన జావా ఏజీడీ అధీకృత డీలర్ గౌతమ్ కృష్ణ ఆటోమొబైల్స్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీరజ డిసిసిబీ చైర్మన్ కురాకుల నాగభూషణం సుఢా బచ్చూ విజయ్ కుమార్ నగర కార్పోరెటర్లు బిక్కసాని ప్రశాంతి షోరూం యజమాన్యం వారి కుటుంబ సభ్యులు తదితురులు పాల్గోన్నారు.