చదువుల సరస్వతులకు
కర్నాటి రమేష్ చేయూత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
చదువుల సరస్వతులకు చేయుత అందించడంలో మిర్యాలగూడ లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో వెంకన్న, సుతారి వారి కూతుర్లు భార్గవి, 7వ తరగతి, దీపిక 6వ తరగతి, స్కూల్ ఫీజుల నిమిత్తం రూ.5000ల ఆర్థిక సహాయాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్నాటి రమేష్ అందించి విద్యార్థినిలకు అభినందనలు తెలిపారు.