మువ్వన్నల జెండా ఎగరవేసిన గాలి బాలాజీ

మువ్వన్నల జెండా ఎగరవేసిన గాలి బాలాజీ

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :

స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా మంగళవారం కె పి హెచ్ బి కాలనీ, అల్లాపూర్, హైదర్ నగర్, కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గున్న టి పి సి సి కో ఆప్షన్ సభ్యులు గాలి బాలాజీ. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి పిల్లలకు మిఠాయిలు పంచటం జరిగింది.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్, అరవింద్ రెడ్డి, ఫణింద్ర, అప్పారావు, రంగస్వామి, రజిత, సంధ్య,మోసిన్, వాసీం,సాయి, ఖలీల్ హజి సాబ్, ఇక్బాల్ , మన్నే బాలాజీ, ఫిరోజ్, కృష్ణ, ఆకాష్, కేతరం, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking