దుర్గమ్మ గుడి నిర్మాణానికి విరాళం

దుర్గమ్మ గుడి నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి విరాళం

చేర్యాల,అక్టోబర్ 7 అక్షిత ప్రతినిధి:

చేర్యాల పట్టణంలో దుర్గామాత ఆలయం నిర్మాణం జరుగుతున్నందున,ఆలయానికి కావలసిన గ్రిల్స్ గేట్ తదితర పనులకు అయ్యే వ్యయాన్ని, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విరాళంగా శనివారం గుడి నిర్మాణ కమిటీకి అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శ్రీధర్,ముస్త్యాల బాల్ నర్సయ్య, పుర్మ వెంకటరెడ్డి, కందుకూరి సిద్దిలింగం,యాట యాదగిరి, బండి సుదర్శన్, పచ్చిమడ్ల వెంకటయ్య, మరియు కాంగ్రెస్ నాయకులు కొమ్ము నర్సింగరావు ,ఉడుముల భాస్కర్ రెడ్డి ,వెలుగుల దుర్గయ్య, దాసరి శ్రీకాంత్,ఎండీ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking