*కోస్గి దుద్యాల మండలంలో తాగునీటి సమస్యలును తీర్చండి
కొడంగల్,అక్షిత ప్రతినిధి :
కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ లోని వివిధ మేజర్ గా పంచాయతీ గా ఉన్న కోస్గి సమీప గ్రామాలైన పోతిరెడ్డిపల్లి , గుండ్లపల్లి,తిమ్మాయిపల్లి,ముసాయిపల్లి, నాగసన్పల్లి, గ్రామాలను విలీనం చేస్తూ కుర్రపాలికంగా అప్డేట్ చేశారు మౌలిక సదుపాయాలు మాట అణచివేత కనీసం తాగడానికి మంచినీటి నిరంతరంగా దుద్యాల మండల కేంద్రంలోని 11వ వార్డులో మంచినీటి లీకేజీ తో నీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కాలినవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకున్న ప్రయోజనం లేదని అన్నారు గతంలో ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన సమస్యలను తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.