ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియని మహిళ మృత దేహం

ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియని మహిళ మృత దేహం

వరంగల్, అక్షిత బ్యూరో :

దేశాయిపెట వద్ద డాక్టర్స్ కాలనీ బ్రిడ్జి వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియని ఆడమనిషి యొక్క మృతదేహం లభ్యం, వయసు అందాద 26 సంవత్సరములు ఉంటుంది, మొహం చామన చాయ రంగులో ఉండి పంజాబీ డ్రెస్ రెడ్ కలర్ పాయింట్ బ్లాక్ కలర్ టాప్ ధరించి ఉన్నది. ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపట్టినచో ఈ దిగువన ఉన్న ఫోన్ నెంబర్స్ సంప్రదించగలరు.8712685090 ఎస్సై
8712685005 పీఎస్ మట్టేవాడ

Leave A Reply

Your email address will not be published.

Breaking