పార్లమెంటు సభ్యులను కలిసిన బొంగోని సురేష్ గౌడ్

పార్లమెంటు సభ్యులను కలిసిన బొంగోని సురేష్ గౌడ్

చేర్యాల,అక్టోబర్ 12 అక్షిత ప్రతినిధి:

బిజెపి తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నీ మరియు బీజేవైఎం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి ఎంపీ జాతీయ యువ మోర్చా అధ్యక్షులు తేజస్వి సూర్యను, ఇరువురిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ జనగామ నియోజకవర్గం.

Leave A Reply

Your email address will not be published.

Breaking