ఖమ్మంలో సినీ తార కావ్యచే ముకుంద జ్యువెలర్స్ గొప్ప ప్రారంభం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మంలో మొట్టమొదటి జ్యూవేలరీ ఫ్యాక్టరీ ఔట్లెట్ నూతన బ్రాంచ్ ముకుంద జ్యువెలర్స్ ప్రారంభించారు ప్రముఖ సినీ తార కావ్య 19 అక్టోబర్ గురువారం ఉదయం 11 గంటలకు వైరా రోడ్ ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా ఖమ్మం నందు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎన్నో ఆఫర్లు ప్రకటించారు ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం అలాగే మేకింగ్ ఛార్జెస్ లేవు.సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 9 మార్చి 2023 హైదరాబాద్ లోని కేపీహెబ్ నందు తమ మొదటి బ్రాంచ్ ప్రారంభించామని మేము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో నేడు ఖమ్మంలో తమ ఇంకో నూతన బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు మరియు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మరెన్నో బ్రాంచ్లను ప్రారంభిస్తామని తెలిపారు.