మృతురాలికి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

మృతురాలికి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

అక్షిత న్యూస్, రాయపర్తి :
మండలంలోని పెరికేడు గ్రామంలో  అనారోగ్యంతో మరణించిన గొడుగు స్వప్న భౌతికకాయానికి నివాళులర్పించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి మండల పార్టీ నాయకులు పూస మధు అశ్రఫ్ పాషా గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మర వీరస్వామి,గ్రామ సర్పంచ్ చిన్నాల తారా శ్రీ రాజబాబు ఎంపీటీసీ బండి అనుష రాజబాబు డైరెక్టర్ కుల్ల వెంకన్న ఉపసర్పంచ్ మంగి శెట్టి రాజు పార్టీ సీనియర్ నాయకులు ఆకుల సమ్మయ్య బండి కుమార్ ఆకారపు వెంకటాచారి, పాపయ్య మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking