బూతు కమిటీల సమావేశానికి హాజరైన
బిజెపి నాయకులు
వనస్థలి పురం, అక్షిత ప్రతినిధి :
బియన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ శ్రీ కన్వెన్షన్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన శక్తి కేంద్ర ఇన్చార్జిల మరియు బూత్ కమిటీ సభ్యుల

సమావేశానికి కర్ణాటక శాసనసభ్యులు మునిరత్నం నాయుడు ,రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి మరియు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జి హెచ్ ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి , డివిజన్ అధ్యక్షులు కొంతం నవ కిషోర్ రెడ్డి , డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు హాజరు కావడం జరిగింది.