చేపల సోసైటీ సభ్యుల కుటుంభాలకు ఆర్థిక సహాయం అందజేత

చేపల సోసైటీ సభ్యుల కుటుంభాలకు ఆర్థిక సహాయం అందజేత

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చేర్వు మాదారం చేపల సొసైటీ నూతన కమిటి తీర్మానం ప్రకారం మృతి చెందిన సభ్యుని కుటుంభానికి 10 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలన్న ఆమోదం ప్రకారం నిన్న రాయగూడెం లో రామనబోయిన రాములు కి చెర్వు మాదారంలో అక్బర్ కి పదివేలు చోప్పున అందించారు.మత్య్య సహాకార సంఘం ప్రెసిడెంట్ షేక్ ఖాసీం వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణమూర్తి కార్యధర్శి పృథ్వీరాజ్ తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking