కోదాడపై కేసీఆర్ వరాల జల్లు

కోదాడపై కేసీఆర్ వరాల జల్లు

ఓటు మన తలరాతను మార్చే బ్రహ్మాస్త్రం


సమైక్య ఆంధ్రలో జల దోపిడీ జరుగుతున్న కాంగ్రెస్ దద్దమ్మలు నోరు మూసుకొని ఉన్నారు


కోదాడ ఆయకట్టు రైతాంగానికి నీళ్ల కోసం 2001లోనే కోదాడ నుండి హాలియా కు పాదయాత్ర చేశా

గత మూడున్నర ఏళ్ళు గా కాలేశ్వరం నీళ్లు కోదాడ కోస్తున్నాయి

 కాలేశ్వరం జలాలు మోతే నడిగూడెం మండలాలకు వస్తున్న రాలేదని భట్టి విక్రమార్క ఆరోపించడం సిగ్గుచేటు

 కాలేశ్వరం జలాలు పెద్ద దేవులపల్లి చెరువులో పడితే కోదాడకు శ్రీరామ్ సాగర్ నీళ్లు పుష్కలంగా వస్తాయి

నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ అన్నారు

నాగార్జునసాగర్ ప్రాజెక్టును 20 కిలోమీటర్లు దిగువకు తెచ్చి గోల్మాల్ చేసిండ్రు

ఎడమ కాలువపై మోటార్లు పెట్టుకుంటే కరెంట్ బిల్లు చెల్లించాలంటే నాడు రైతుల పక్షాన నిలబడి పోరాడిన

 కోదాడలో బీసీ చైతన్యం చూపించాలి

బలిసిన వాళ్లంతా ఒక్కటై కుట్రలు పన్నుతున్నారు

మల్లయ్య యాదవ్ ఓడిపోతారని చెప్పిండ్రు

ఓడినా పర్వాలేదని మళ్లీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించా

మల్లయ్య యాదవ్ ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తే 10 కోట్లతో బీసీ భవన్ కోదాడలో నిర్మిస్తా

కోదాడ సూర్యాపేట ల మధ్య డ్రై పోర్ట్ నిర్మిస్తా

ప్రజల కట్టిన పన్నులను రైతుబంధుకు వృధా చేస్తున్నానని ఉత్తమ్ ఆరోపించిండు*

24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో కి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఐదు గంటలు కరెంట్ ఇస్తా అనడం హాస్యాస్పదం

దళిత బంధు దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదు

కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెలంగాణ కోసం ఉద్యమించా

కర్ణుడికి కవచకుండలాలు ఎలానో… తెలంగాణకు బిఆర్ఎస్ శ్రీరామరక్ష

3లక్షలా 18 రూపాయల తలసరి ఆదాయం తో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉంది….. కోదాడ ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking