1.5 కిలోల గంజాయి పట్టివేత

1.5 కిలోల గంజాయి పట్టివేత , 3 గురిని కోర్టు కు నందు హాజరు పరిచి, చర్లపల్లి పంపడం జరిగింది.

రంగా రెడ్డి అక్షిత ప్రతినిధి:

తేది: 31.10.23 ఉదయ 6.00 గంటలకు మార్కెట్ యార్డ్ కమాన్ ముందు దగ్గర ఎస్సై మైబెల్లి, సిబ్బంది హేడ్ కానిస్టేబుల్ హెచ్ సి 1198 తిరుపతయ్య , కానిస్టేబుల్స్ పవన్ పీసీ 10354, మోహన్ దాస్ హెచ్ జి 315, మోహన్ నాయక్ హెచ్ జి 1244 కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళని పట్టుకుని విచారించగ ముగ్గురు హాస్టల్ ఉంటూ స్నేహితులుగా పరిచయం అయ్యినరు , సిగరేట్స్ తాగడం, మందు తాగడం, ఇలా జల్సాలకు అలవాటు పడినారు. వాళ్ళ దగ్గర డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో డబ్బులు సంపాదించాలనుకొని గంజాయి అమ్మితే సులబంగా తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకొని నల్లగొండ లోని నాంపల్లి చౌరస్తా దగ్గరకు వెళ్ళి ఒక గుర్తుతెలియని వ్యక్తి దగ్గర పచ్చి గంజాయిని అందజా 1.5 కిలోలను 2000 రులకు కొనుకొని తిరిగి ఇబ్రహీంపట్నం వస్తుండగా, ఉదయం అందజా 6:00 గం,,ల సమయంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని వారు ముగ్గురు వద్ద నుండి 1.5 కిలోల గంజాయి, 3 ఫోన్ లు , రాయల్ ఫీల్డ్ స్వాదిన పర్చుకోవడం జరిగింది. వారి వివరాలు
1) కందుల వంశీ తండ్రి వెంకటేశ్వర్ రావు, వయస్సు 21 సం,,లు వృత్తి: స్టూడెంట్, కులము, ఓసి -కమ్మ, చైతన్య నగర్ కాలనీ, బి ఎన్ రెడ్డి, మెళ్ళ చెరువు గ్రామం, మండలం. సూర్యపేట జిల్లా. శ్రీ ఇందు కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
2) కోనేటి ధనుష్ తండ్రి నర్సింహా,వయస్సు: 23సం ,,లు వృత్తి : స్టూడెంట్, కులము: ఎస్టి_ ఎరుకల, సిద్దార్థ కాలేజీ హాస్టల్ , ధామర గ్రామం, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా, సిద్దార్థ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
3) చెల్లపల్లి బాబీ తండ్రి రాజా బాబీ,వయస్సు: 21సం ,,లు వృత్తి : స్టూడెంట్, కులము: ఓసి- కాపు, గ్రామం గర్ల్స్ హై స్కూల్ దగ్గర , ఇబ్రహీంపట్నం గ్రామం మండలం. సర్వసిద్ది గ్రామం, ఎస్ రామవరం మండలం, విశాఖపట్నం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వారు ముగ్గురు వద్ద నుండి 1.5 కిలోల గంజాయి, 3 ఫోన్ లు , రాయల్ ఎన్ఫీల్డ్ స్వాదిన పర్చుకొని కేసు చేసి, జైల్ కు పంపడం జరిగింది. గురునానక్ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking