ఎమ్మెల్యే గాంధీని భారీ మెజారిటీతో గెలిపించండి
ఎం.విఠల్
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
రానున్న ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ నీ ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మంగళవారం కూకట్ పల్లి డివిజన్ దినబందు కాలనీ, హనుమాన్ నగర్, ప్రగతి నగర్, పాపిరెడ్డి కాలనీ,లో ఎమ్మెల్యే గాంధీ ఆదేశాల మేరకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ కాలనీ వాసులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించరు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తొమ్మిది వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, హనుమాన్ నగర్ కాలనీ అధ్యక్షులు ఎం.విఠల్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టీ.నర్సింలు,జి రాములు, బిఆర్ఎస్ యువజన నాయకులు తిరుపతిరావు, ఆంజనేయులు, సత్యనారాయణ, సుగుణమ్మ, సరిత, టైల్స్ శ్రీనివాస్ పరమేష్ గౌడ్ కాసిం యాదవ్, ఎర్రన్న,నరసింహ చారి, సతీష్,జోగారావు,రవి, మహిళలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.