ఇంటింటికి కాంగ్రెస్
కుంభం అనిల్ కుమార్
యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :
వలిగొండ మండలంలోని వీర్లగడ్డ , కేర్చుపల్లి, మొగిలిపాక,వెలివర్తి గ్రామాల్లో జరిగిన ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం చేపట్టారు.
కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యా రంటీలను అందరికి వివరించారు..
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.