పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట

*ఆదిత్య నగర్ ఫేస్ 2 లో హాట్టహాసంగా జరిగిన పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవము*

*తుర్కయంజల్ అక్షిత ప్రతినిధి*:

శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఆదిత్య నగర్ ఫేస్ 2 లో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు, అందరూ కాలనీవాసులు కలిసికట్టుగా దేవాలయ నిర్మాణం చేయడం అభినందనీయం అని అన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక బారాస కౌన్సిలర్ కీర్తన విజయానంద్, వి. లక్ష్మారెడ్డి మరియు కొత్తకురుమ సత్తయ్య ,కందాడ లక్ష్మారెడ్డి, కాలనీ అధ్యక్షులు రెనా రెడ్డి కాలనీవాసులు సతీష్, శ్రీనివాస చారి ,జంగయ్య ,సైదులు, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ,యాదగిరి, రమేష్ గౌడ్ ,రాజు చారి, రాంరెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking