మాదిగల యుద్దబేరి కి తరలిన ఎమ్మార్పీఎస్ నేతలు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
హైదరాబాద్ లో మాదిగల యుద్దబేరి సభకు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ల మధు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కిరాల రవికుమార్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళారు.ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారీగా మీటింగ్ కొరకు ఎమ్మార్పీఎస్ నాయకులు మండల నాయకులు భారీ ఎత్తున తరలినారు.ఈ తరలిన నేతలలో మహిళా మండలి నాయకురాలు మేళ్లచెరువు నాగమణి రాష్ట్ర కార్యదర్శి పడిశాల వెంకన్న కొండపల్లి మండల అధ్యక్షుడు మేళ్లచెరువు నాగేశ్వరావు జిల్లా ఉపాధ్యక్షులు అయినాల
కనక రత్నం కూసుమంచి మండల అధ్యక్షుడు చెరుకుపల్లి చిన్న భద్రయ్య కల్లూరు మండల అధ్యక్షులు ఏర్పుల జానీ తల్లాడ మండల అధ్యక్షుడు ఎక్కిరాల రవి బంజర మండల అధ్యక్షులు బిక్షం సత్తుపల్లి మండల అధ్యక్షుడు హెచ్ వెంకటేశ్వర్లు ఆరూరి ఏసోబు వెంసూరు మండల అధ్యక్షుడు ఆదూరి ఏసోబు చింతకాని మండల అధ్యక్షుడు మాతంగి శ్రీను బోనకల్లు మండల అధ్యక్షుడు మోదుగు రాజశేఖర్ ముదిగొండ మండల అధ్యక్షుడు కొత్తపల్లి నరసింహ వైరా మండల అధ్యక్షుడు పూర్ణగంటీ రవిబాబు కొనిజర్ల మండల అధ్యక్షుడు తడికమళ్ళ వెంకటేశ్వర్లు మధిర మండల అధ్యక్షుడు నాగరాజు ముదిగొండ మహిళ మండల అధ్యక్షురాలు కొత్తపల్లి సునీత తదితురులు ఉన్నారు