బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

అక్షిత న్యూస్ రాయపర్తి:

మండలంలోని బంధనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోనాల రాములు, బోనాల మల్లయ్య, , బోనాల రమేష్, బోనాల రాజేష్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికీ రాయపర్తి బిఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల ఇంచార్జ్ గుడిపూడి గోపాలరావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మూనాబాద్ నరసింహ నాయక్, జిల్లా నాయకులు మండల బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్ బదనపల్లి గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking