సిద్దిపేటలో మార్పు కాంగ్రెస్ గెలుపు ఖాయం

సిద్దిపేటలో మార్పు
కాంగ్రెస్ గెలుపు ఖాయం.
కాంగ్రెస్ అధ్యక్షుడు కనకయ్య…

నంగునూర్, అక్షిత ప్రతినిధి:

ఇంటింటి ప్రచారంలో భాగంగా నర్మెట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. 10 ఎండ్లలో బిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఐదు పథకాలను ఓటర్లకు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతకాని కనకయ్య మాట్లాడుతూ నర్మెట గ్రామంలో మార్పు మొదలైందన్నారు. కాంగ్రెస్ ఐదు పథకాలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో మేలు అన్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును గెలిపించుకుందాం అని ఓటర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి యూత్ అధ్యక్షుడు గట్టు కిరణ్ గంధ మల్ల యాదగిరి, పరశురాములు, రాములు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking