స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి
అక్షిత న్యూస్, మాడుగులపల్లి:
మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఉమ్మడి మండల పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దు అని రేపు జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేసే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు కె పని చేయాలని అన్నారు అనంతరం మాడుగులపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లంల ఏడుకొండలు మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్ మండలంలో జరుగు స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అన్నారు.