పల్లాను సత్కరించిన నర్మేట ఎంపీపీ, ఎంపీటీసీలు
జనగామ, అక్షిత ప్రతినిధి:
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజక వర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన డా.పల్లా రాజేశ్వర్ రెడ్డిని శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నర్మెట ఎంపీపీ, ఎంపీటీసీలు మర్యాద పూర్వకంగా కలిశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లాకు
శాలువతో సత్కరించి ఆయన చిత్రపటంను బహుమతిగా అందచేశారు..ఈ కార్యక్రమంలో నర్మేట్ట మండల ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్, నర్మేట్ట, తరీగొప్పుల మండలాల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ మంకేన ఆగిరెడ్డి, లింగాల లక్ష్మి, ఎంపీటీసీలు ఏర్పుల చైతన్య హేబినేజర్, బానోత్ లలిత సోమ్లా, ముక్కెర యాదమ్మ రామస్వామి, కో-ఆప్షన్ గాదె జోజిరెడ్డి, కొర్ర రాజ్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు…