జానయ్యకు నివాళి
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలో బుగ్గబావిగూడెం గ్రామానికి చెందిన పుట్ట జానయ్య (45) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు.. బుగ్గబావిగూడెం గ్రామానికి చేరుకొని జానయ్య భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. భాస్కర్ రావు వెంట గ్రామ సర్పంచ్ అనిరెడ్డి నాగలక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వేములపల్లి సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post