*రామ కార్యంలో భాగంగా దేవాలయం శుద్ధి*
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
నరేంద్ర మోదీజీ ఇచ్చిన పిలుపు మేరకు రామన్నపేట పాత బస్టాండ్ పట్టణ కేంద్రంలో హనుమాన్ దేవాలయాలయం శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి,పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వరాచారి, సిందం లింగయ్య,మామిళ్ళపల్లి ధీరజ్,సుర్వి హరిబాబు కామిశెట్టి, కిషన్,కామిశెట్టి రాంబాబు,లవణం సాయి, గంగాపురం భూపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.