*సొంత గూటికి చేరనున్న స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డా,తాటికొండ రాజయ్య*
వరంగల్, అక్షిత బ్యూరో:
కాంగ్రెస్ పార్టీలోకి స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్. తాటికొండ రాజయ్య చేరే అవకాశం.తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇయక పోవుడు తన పై ఉద్దేశపూర్వకంగా వచ్చిన అభియోగాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుని తన స్థాయి తగ్గించి ప్రస్తుత ఘనపూర్ ఎమ్మేల్యే అయిన కడియం శ్రీహరి కి పార్టీ టికెట్ ఇచ్చి తనను అవమానించడం మొదటి మంత్రి వర్గం లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మధ్యలోనే పడవిచితున్ని చేయడం వంటి అనేక కారణాలతో నే కాకుండా పూర్వం కాంగ్రెస్ పార్టీ నుండి సంబంధాలు ఉండడం ఆ పార్టీ తోనే రాజకీయ నాయకునిగా ఎదిగిన అనేక విషయాల పై రాజయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం సొంత గూటికి చేరుకునేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
*కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై తమ ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.నేడు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. ఈనెల 10న కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు అంటున్న ఆయన అనుచర వర్గం చేరిక అనివార్యం ఎపుడనేది తేలాల్సి ఉంది. అదే బాటలో మరి కొంత మంది మాజీలు కాంగ్రెస్ లో చేరిన తెరాసా ప్రస్తుత మంత్రి వర్గ పెద్దలలో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం