సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన వాయిదా

సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన వాయిదా

కొడంగల్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 5 తేదీన జరుగవలసిన కోడంగల్ పర్యటన వాయిదా పడినట్లు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ (కాడ )స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి. ఒక ప్రకటనలు శనివారం తెలిపారు. సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పర్యటన వాయిదా వేయడం జరిగిందిని ఎందుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన త్వరలోనే ఉంటుందని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking