TUWJ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక

*హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నుండి TUWJ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా హైదరాబాద్ జిల్లా నుండి మల్లం వెంకటేష్ (ప్రజాపక్షం), కల్కురి రాములు(6tv), దేశపాక స్వామి(ఈనాడు), నయీమ్ ఘోరీ(ఆదాబ్ తెలంగాణ ఉర్దూ డైలీ), కె.అనిల్ కుమార్(సీనియర్ ఫోటో జర్నలిస్ట్)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా ఎన్నికల అధికారి జేపీ చారి ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking