*ఇంకా కేసీఆరే సీఎం ..!*

*ఇంకా కేసీఆరే సీఎం ..!*

*- మేడారం జాతర వెబ్సైట్లో మాజీ సీఎం ఫొటో*

*- అప్డేట్ చేయని అధికారులు*

 నల్గొండ, అక్షిత బ్యూరో :

మేడారం మహాజాతర విశేషాలు తెలుసుకునేం దుకు వెబ్సైట్ ఓపెన్ చేసిన వారు విస్మయానికి గురవుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆరేనా అని అవాక్కవుతున్నారు.మేడారం మహా జాతర ఏర్పాట్లు విశేషాల సమగ్ర సమాచా రాన్ని తెలిపే వెబ్సైట్లో ఇంకా చంద్రశేఖర రావు ఫొటోలే కనిపిస్తు న్నాయి. వెబ్సైట్ను అప్డేట్ చేయాల్సిన అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది.ఇప్పటికైనా అధికారులు కేసీఆర్ ఫొటోను తొలగించి రేవంత్ రెడ్డి ఫొటో అప్డేట్ చేస్తారోలేదో చూద్దాం..!

Leave A Reply

Your email address will not be published.

Breaking