భోగ సహదేవ్ కుమారుడి వివాహ వేడుకలు

భోగ సహదేవ్ కుమారుడి వివాహ వేడుకలు

– వివేక్ & వేద దంపతులను ఆశీర్వదించిన ప్రముఖ వ్యాపారవేత్త

– కూనూరు సాయి కుమార్ గౌడ్

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

రామన్నపేట మండలం, భోగారం గ్రామానికి చెందిన భోగ సహదేవ్ కుమారుడు వివేక్ & వేద ల వివాహం ఎల్లగిరి క్రాస్ రోడ్ కొయ్యలగూడెం లో జరిగిన వివాహ వేడుకలకు ప్రముఖ వ్యాపారవేత్త కూనూరు సాయి కుమార్ గౌడ్ హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భోగ నాగార్జున, గోశీక వెంకటేశ్వర్లు, భోగ గణేష్, కూనూరు నరేష్, భోగ సత్యనారాయణ, భోగ ఉపేంద్ర, పొట్లపల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking