మాడుగులపల్లిలో కుక్కల సంచారం

మాడుగులపల్లిలో కుక్కల సంచారం

భయపడుతున్న ప్రజలు

గత రెండు సంవత్సరాలనుంచి చర్యలు చేపట్టని అధికారులు

అక్షిత న్యూస్, మాడుగులపల్లి:
మండల కేంద్రంలో విపరీతంగా కుక్కలు సంపాదించడంతో ప్రజలు భయ ఆందోళన చెందుతున్నారు ప్రధాన వీధిలో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో కథ కొన్ని నెలలుగా సంచరిస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడు గుంపులు గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ దర్శనం ఇవ్వడంతో ఒంటరిగా ప్రయాణించడానికి జనాలు భయపడుతున్నారు.

Dogs

కుక్కలు అధికంగా చిన్నారులు, గొర్రెలు, మేకలు లేగ దూడలపై దాడులు పాల్పడుతున్నాయి మండల కేంద్రంలో రోజురోజుకు కుక్కలు విపరీతంగా పెరిగిపోవడం వలన రాత్రివేళలో జనాలు గృహాల్లో నుండి బయటకు ఒంటరిగా సహాయం సహరించడానికి భయపడుతున్నారు అలాగే వివిధ కార్యకర్తలపై మండలానికి వచ్చే ప్రజలు కూడా కార్యాలయాల్లో కుక్కలు గుంపులను చూసి భయభక్తులకు గురవుతున్నారు మండల కేంద్రంలో పాటు ఇందుగుల , పాములపాడు,కుక్కడం, ఆగా మోత్కూర్, కనేకల్లు, గుర్రప్పగూడెం కూడలి లో అధికంగా కుక్కలు సంచరిస్తున్నాయి గతంలో ప్రభుత్వం కుక్కలను నిర్మించుటకు చర్యలు తీసుకున్నది గత కొన్ని సంవత్సరాల నుండి కుక్కలు నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు పంచాయతీ పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికమయ్యాయి కుక్కలు అధికం కావడంతో గ్రామాల్లో ప్రజలు అవస్థలకు కురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందులో సంబంధిత అధికారులు స్పందించి కుక్కల నిర్మాణం చర్య చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking