మేడారం జాతరలో తాత్కాలిక బస్ స్టాండ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

మేడారం జాతరలో తాత్కాలిక బస్ స్టాండ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

వరంగల్, అక్షిత బ్యూరో:

మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, పాల్గొన్న ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్.
ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క.బస్ టికెట్ కౌంటర్స్, క్యూ లైన్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి . ఎస్పీ శబరిష్ ఇతర అధికారులు పాల్గొనగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం.గతంలో కాలినడకన వచ్చేవారనీ.ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేసామని గతంలో కంటే డబుల్ బస్సులు ఈసారి 6 వేల బస్సులు ఏర్పాటు చేసామని ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు తను విన్నపము తెలుపుతూ ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని కోరిన మంత్రి సీతక్క.ఆడుతూ పాడుతూ పని చేయాలనీ ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలనీ నేటి నుండే శనివారం నుండే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking