మొల్కపట్నంలో ఘనంగా గంగమ్మ జాతర

మొల్కపట్నంలో ఘనంగా గంగమ్మ జాతర

గంగమ్మకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ పూజలు

వేములపల్లి అక్షితప్రతినిధి:

మండలంలోనిమొల్కపట్నం లో యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ జాతర ను ఘనంగా నిర్వహించారు.ఆదివారం రాత్రి యాదవులుగంపలతో గంగమ్మ గుడి వద్దకు బయలుదేరి సోమ వారం రాశిబోనంసమర్పించిన అనంతరంజంతుబలినిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన జాతరకు పరిసర గ్రామాల నుంచి భక్తులుభారీగా తరలివచ్చారు.

గంగమ్మ జాతరలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ పాల్గొని గంగమ్మ కు ప్రత్యేక పూజలునిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు చిరుమర్రి కృష్ణయ్య,ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య,వైస్ ఎంపిపి పాదూరు గోవర్ధని శశిధర్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ మండల, గ్రామ,అధ్యక్షులు మాలి కాంతారెడ్డి,పాదూరి కిరణ్ రెడ్డి,నాయకులు రావు ఎల్లారెడ్డి,పుట్టల శ్రీను, పేరెల్లి నగేష్,పెద్ద గొల్ల భారీ సైదులు, భారీ పాండురంగం, కొమ్మన బోయిన ఆంజనేయులు, జరిపోతుల సురేందర్, రాచూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking