ముస్లిం సోదరులకు నామ ఇఫ్తార్ విందు

ఖమ్మంలో ముస్లిం సోదరులకు నామ ఇఫ్తార్ విందు

-ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం ఖిల్లా లోపల ఉన్న మసీదులో ఆదివారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి ఇఫ్తార్ విందు ఇచ్చారు.రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నేతలను కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్ కార్పొరేటర్ షౌకత్ అలీ ఎండి కుమార్ శీలంశెట్టి వీరభద్రం షేక్ మక్బూల్ డివిజన్ మైనార్టీ నాయకులతో పాటు పార్టీ నాయకులు తాళ్లూరి జీవన్ నామ సేవా సమితి నాయకులు తాళ్లూరి హరీష్ సరిపూడి సతీష్ గోపి రాజేష్ చీకటి రాంబాబు కృష్ణ ప్రసాద్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking