మతాలు వేరైనా మానవులంతా ఒక్కటే
అక్షిత ప్రతినిధి, నాగార్జునసాగర్ :
నంది కొండ మునిసిపాలిటీ పరిధి లోని స్థానిక హిల్ కాలనీలో”యూనిటీ ఆఫ్ ఉమ్మహ్” ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులు స్థానిక కలలా నెహ్రూ ఆసుపత్రి లో రంజాన్ నెల ఉపవాసములు సందర్భంగా మతాలు వేరైనా మానవులంతా ఒక్కటేనని కుల మతాలకు అతీతంగా అందరిలో సేవా దృత్పడం కలగాలని సోమవారం రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్య క్రమంలో డా.చక్రవర్తి స్థానిక మస్జిద్ కమిటీ సభ్యులు..ముస్లిం మత పెద్దలు హఫీజ్ అబ్దుల్ వాహెద్,సుభాని,షబ్బీర్, ముజ్జూ భాయ్, నసీర్ భాయ్,ఖాజా భాయ్,షరీఫ్ భాయ్,జమీర్ భాయ్,ఆదిల్ భాయ్,సయ్యద్ నసీరుద్దీన్ పాల్గొన్నారు.