బండికి జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు ఆస్ట్రేలియా పార్లమెంట్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు “డాక్టర్ డేనియల్ ములినో”. సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్బంగా అభినందనలు తెలియజేసారు. అంతే కాకుండా సంజయ్ ఆస్ట్రేలియా లో పర్యటించాలని వారు ఆహ్వానించారు. డేనియల్ తో పాటు ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా(ICAV) జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్ వడ్లకొండ, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సాయిని రాజ్ కుమార్ సంజయ్ కి శుభకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking