అమ్మ మాట అంగన్వాడి పాట
చింతలపాలెం అక్షిత ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఐదవ సెంటర్ వద్ద ప్రారంభించారు. పిల్లలను ప్రైవేట్ స్కూల్ కి పంపించొద్దు అని అంగన్వాడీ కేంద్రమునకు 30 నెలలు నిండిన పిల్లల నుండి ఆరు సంవత్సరంలోపు పిల్లలను పంపించాలి. అంగన్వాడి కేంద్రంలో మానసికంగా శారీరకంగా , మేధావివృద్ది ఆటపాటలతో ప్రీ ప్రైమరీ విద్యను అందించటం జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రమణ అంగన్వాడీ టీచర్లు శ్రీలత . శ్రీదేవి. ప్రియాంక. లక్ష్మీ. వెంకట నరసమ్మ .విక్టోరియా పాల్గొన్నారు.