ఖమ్మం జిల్లా ఖజానా శాఖలో బదిలీలు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో ఖమ్మం జిల్లా ఖజానా శాఖ నుంచి పలువురు అధికారులు బదిలీ అయ్యారు. డీటీవో ఖమ్మం లో పనిచేస్తున్న టీ కృష్ణ కుమారి -మరిపెడ కు
డీటీవో కొత్తగూడెంలో పనిచేస్తున్న బి రాంబాబు డీటీవో ఖమ్మంకు బదిలీలో వచ్చారు.సబ్ ట్రెజరీ ఆఫీసర్స్ విభాగంలో డిఎస్టి కార్యాలయం వైరా నందు పనిచేస్తున్న మోదుగు వేలాద్రి డీటీవో ఖమ్మం కు ఖమ్మం డీటీవో లో పనిచేస్తున్న ఎల్లయ్య డిఎస్టి వైరా కు బదిలీ జరిగింది.సాగర్ డీటీవో కొత్తగూడెం కు డీటీవో కొత్తగూడెం లో పనిచేస్తున్న నాగేంద్ర కుమారి డీటీవో ఖమ్మం కు వచ్చారు.డీటీవో కొత్తగూడెం లో పనిచేస్తున్న టీ వెంకటేశ్వర్లు ఎస్టివో మధిర కు
ఎస్జీవో మధిర లో పనిచేస్తున్న అశోక్ రెడ్డి – డీటీవో కొత్తగూడెం కు ఎస్టివో నేలకొండపల్లి లో పనిచేస్తున్న ఎన్ వి కృష్ణారావు ఎస్టివో ఇల్లందుకు
ఇల్లందు లో పనిచేస్తున్న కృష్ణయాదవ్ – డీటీవో వరంగల్ కు ఎస్టివో నేలకొండపల్లికి డీటీవో మహబూబాద్ లో పనిచేస్తున్న హఫీజ్ బదిలీలో వచ్చారు.అలాగే సీనియర్ అకౌంటెంట్ విభాగంలో
సాయి ప్రవీణ్ -మరిపెడకు
దుర్గ ప్రసాద్ వైరాకు
రవీంద్రబాబు- వైరా కు ఇల్లందు లో పనిచేస్తున్న కృష్ణయాదవ్ – డీటీవో వరంగల్ కు ఎస్టివో నేలకొండపల్లికి డీటీవో మహబూబాద్ లో పనిచేస్తున్న హఫీజ్ బదిలీలో వచ్చారు.అలాగే సీనియర్ అకౌంటెంట్ విభాగంలో
సాయి ప్రవీణ్ -మరిపెడ కు
దుర్గ ప్రసాద్ వైరాకు
రవీంద్రబాబు- వైరాకు
వినయ్ కుమార్- మరిపెడ
కే సంధ్యారాణి మహబూబాద్
కే శ్రీనివాసరెడ్డి- ఇల్లందు
సౌజన్య – మధిర
సంగిరెడ్డి- అశ్వరావుపేట
ముర్తుజా హుస్సేన్ – ఇల్లందు
శ్రీనివాస్ రెడ్డి- నేలకొండపల్లి.జూనియర్ అకౌంటెంట్లు విభాగంలో
శోభారాణి- నేలకొండపల్లి.
ఆఫీస్ సభార్డినేట్స్ విభాగంలో
స్వామి- వైరా బదిలీ జరిగినాయి.

2018 నుండి బదిలీల లేకపోవడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుకి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఖమ్మం జిల్లా పక్షమున జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ కార్యదర్శి మోదుగ వేలాద్రి వారికి ధన్యవాదములు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఖజానా కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ వెంటపల్లి సత్యనారాయణ బదిలీలో వచ్చిన వారినీ జాయిన్ చేసుకోవడం అలాగే బదిలీలోవెళ్లిన వారినీ రిలీవ్ చేశారు. వారికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు.