బోనాల జాతర ధూందాం

సూరారంలో ఘనంగా బోనాల జాతర ధూందాం

మేడ్చల్, అక్షిత బ్యూరో  :

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం డివిజన్ టీఎస్.ఎస్.సి. కాలనీలో ప్రతి సంవత్సరం ఆషాఢంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకునే ఘనంగా బోనాల పండగ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. నల్లపోచమ్మ ఆలయంలో శివసత్తులు,పోతరాజుల విన్యాసాలతో డప్పు చప్పులతో మధ్య బోనాల జాతర ఎంతో గొప్పగా నిర్వహించారు. మహిళలు నల్లపోచమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించి,తమ కుటుంబాన్ని చల్లగా చూడలంటూ తల్లికి తమ మొక్కును సమర్పిణచుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking