ఔరవానిలో ఘనంగా బోనాల పండుగ*

*ఔరవానిలో ఘనంగా బోనాల పండుగ*

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

నార్కట్ పల్లి మండలం ఔరవానిలో గ్రామంలో గురువారం బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు భారీ స్థాయిలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది.

కార్యక్రమంలో నీరుడు రాంరెడ్డి,నడిగోటి శేఖర్,కాలం రవీందర్ రెడ్డి, కల్లూరి బాలరాజు గౌడ్,కాలం సుభాష్ రెడ్డి,ముప్పిడి రవి,ముక్కముల నాగరాజు ,సింగం నర్సింహా,రూపాని రాములు నడిగోటి అంజయ్య , మాదగోని శ్రీను ,జక్కలి గణేష్ ,బొప్పని రఘు నరసింహ చారీ ,నడిగోటి జెలేందర్, బొంతల రమేష్, పాండు,నడిగోటి వెంకన్న గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking