సాగర్ 26 క్రస్ట్ గేట్ల ఎత్తివేత

*నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 26 గేట్లు ఎత్తివేత…*

12 గేట్లు 10 అడుగులు, 14 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత…

సాగర్‌ నుంచి 4,65,222 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల…

సాగర్‌ ఇన్‌ఫ్లో 4,91,792…

ఔట్‌ఫ్లో 5,01,014 క్యూసెక్కులు…

సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…

ప్రస్తుతం 588.90 అడుగులు…

Leave A Reply

Your email address will not be published.

Breaking