ఆర్మూర్ లో భారీ వర్షం జలమయమైన రోడ్లు

ఆర్మూర్ లో భారీ వర్షం జలమయమైన రోడ్లు

ఆర్మూర్, అక్షిత ప్రతినిధి:

ఆర్మూర్ మున్సిపల్ ప్రాంతమంతా భారీ వర్షాలతో జలమయమై రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిండిపోయి నీరు మొత్తం రోడ్లపై రావడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది ఆర్మూర్ సీఐ రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్ రాము, కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, పరిసరాలను పరిశీలించి జెసిబితో డ్రైనేజీలోని చెత్తను తొలగించడంతో ప్రవాహం తగ్గింది ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున జాగ్రత్త వహించాలని ఇబ్బందులు ఎదురైతే మున్సిపల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking