అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా

కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణలపై హైడ్రా అధికారుల కొరడా 

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

నల్లచెరువు అనుకొని ఉన్న నిర్మాణాలు కూల్చివేసేందుకు సిద్ధమైన అధికారులు. ఇప్పటికే నల్లచెరువు వద్దకు భారీగా చేరుకుంటున్న హైడ్రా సిబ్బంది.నల్ల చెరువులో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు.

గత రెండు రోజుల క్రితమే వారికి నోటీసులు అందజేసిన అధికారులు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 16 మందికి నోటీసులు. నల్లచెరువు పూర్తి విస్తీర్ణం విస్తీర్ణం 27 ఎకరాలు…

శిఖంలో ఏడు ఎకరాల 30 గుంటలు..ఎఫ్ టి ఎల్ కబ్జా చేసింది మూడు ఎకరాలు బఫర్ జోన్ ఆక్రమణ నాలుగెకరాలు.నియోజకవర్గ పరిధిలో కూల్చివేతల్లో మొట్టమొదటి చెరువుగా నల్ల చెరువును కూల్చివేతలతో ప్రారంభించిన హైడ్రాధికారులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking