ఎమ్మెల్సీ అమేర్ అలీ ఖాన్ కి శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఎమ్మెల్సీ సియాసిత్ పత్రిక ఎడిటర్ అమేర్ అలీ ఖాన్ నగరంకు విచ్చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీ ని కలిసిన వారిలో అక్షిత దినపత్రిక బ్యూరో సయ్యద్ ఖాసీం, తెలంగాణ కెరటం ప్రతినిధి రామకృష్ణ, షఫీ, ఇజం నగర నిజం ప్రతినిధి గంజి బ్రహ్మం మూమెంట్ ఫర్ జస్టిస్(ఎంపిజె )ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.