//రాష్ట్ర స్థాయి జోడోలో పుట్ట ప్రతీక్ గౌడ్ కు రజత పథకం//
శాలిగౌరారం, అక్షిత న్యూస్ :
శాలిగౌరారం మండలం నూల గడ్డ కొత్తపల్లి గ్రామానికి చెందిన పుట్ట ప్రతీక్ గౌడ్ కు అండర్ 14 విభాగం లో రాష్ట్ర స్థాయిలో రజక పథకం సాధించాడు. రాష్ట్రస్థాయి జోడు పోటీలు సెప్టెంబర్ 24,25,26 తేదీన న వరంగల్ లోజరిగాయి ఈ పోటీలో ప్రతీక్ గౌడ్ పాల్గొని “రజత పధకం”పొందాడు.ప్రతీక్ గౌడ్ హకీంపేట్ లోని తెలంగాణ స్పోర్ట్స స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొని మొదట ప్రాధాన్యత గోల్డ్ మెడల్ సాధించినందుకు విద్యార్థి ప్రతీక్ గౌడ్ ను పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.