సంస్కృతికి ప్రతి రూపం…బతుకమ్మ

పోలీసు పెరేడ్ గ్రౌండ్లో బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి, అక్షిత బ్యూరో:

పోలీసు పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్  ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా పోలీసు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని, మన ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టేలా బతుకమ్మ ఆట పాటల కొలాటలతో ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుక సంబరాలు జరుపుకున్నారు.

 

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలకు హాజరైన పోలీసు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందస్తుగా జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking